Monday, May 16, 2016

Ram Mohan Naidu Kinjarapu


'ఇంకుడు గుంతుల నిర్మాణం' పై తేది: 15-05-2016 న మురపాక గ్రామం లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న రామసేన సభ్యులు:

Sunday, February 28, 2016

Rammohan Naidu

ఎర్రన్న జయంతి సందర్భం గా ‪#‎రామసేన‬ ఆథ్వర్యం లో, నిమ్మాడ లో నేత్రదానం పై రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు.అచ్చన్నాయుడు, సిక్కోలు సింహం కింజరాపు.రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎం.ల్.ఎ శ్రీ బెందాళం అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చౌదరి.ధనలక్ష్మి గార్లు విడుదల చేసిన పోస్టు కార్డు. . మీరు కూడా ఈ ఉద్యమం లో భాగస్వామ్యం కావాలని అనుకుంటే సేవా థృక్పథం గల మీ బంథువుల, స్నేహితుల చిరునామా లను కామెంట్ బాక్స్ లో పోస్టు చేయగలరు.‪#‎నేత్రదానం_చేయండి_మరల_జీవించండి‬

Rammohan Naidu Kinjarapu


నేత్రదానం అవగాహన పై రామసేన పోస్టు కార్డు ఉద్యమం

Rammohan Naidu Kinjarapu


నేత్రదానం అవగాహన పై రామసేన పోస్టు కార్డు ఉద్యమం 

Tuesday, February 23, 2016

Yerrannidu Kinjarapu

కీ.శే.శ్రీ కింజరాపు.ఎర్రన్నాయుడు గారి 59వ జయంతి సందర్భం గా, నేత్రదాన అవగాహన పై ‪#‎రామసేన‬ ఆథ్యర్యం లో, నిమ్మాడ లో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు.అచ్చన్నాయుడు గారు, సిక్కోలు సింహం కింజరాపు.రామ్మోహన్ నాయుడు గారు, ఇచ్చాపురం ఎం.ల్.ఎ శ్రీ బెందాళం అశోక్ బాబు గారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చౌదరి.ధనలక్ష్మి గారు, పాలకొల్లు.విశ్వమానవ వేదిక అథ్యక్షులు మల్లుల.సురేష్ గారు, వ్యవస్తాపక సభ్యులు గుంపుల రవి, ‪#‎రామసేన_ఫౌండేషన్‬ కార్యదర్శి గొర్లె.సాయి కుమార్, సభ్యులు గొర్లె.సంతోష్ కుమార్, గొండు.రమణ, సిల్లా.శ్రీనివాసరావు, పిసిని.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‪#‎నేత్రదానం_చేయండి_మరల_జీవించండి‬.. @ శ్రీనివాస నాయుడు బాలి. (అథ్యక్షులు, #రామసేన_ఫౌండేషన్) Cell: 9052890563

Monday, January 18, 2016

Donating Blood in the EVE of NTR vardanti:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీ.శే. నందమూరి.తారకరామారావు గారి 20వ వర్థంతి సందర్భం గా శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ భవన్ లో రక్తదానం చేస్తున్న రామ్మోహన్ నాయుడు గారు ..