Sunday, February 28, 2016

Rammohan Naidu

ఎర్రన్న జయంతి సందర్భం గా ‪#‎రామసేన‬ ఆథ్వర్యం లో, నిమ్మాడ లో నేత్రదానం పై రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు.అచ్చన్నాయుడు, సిక్కోలు సింహం కింజరాపు.రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎం.ల్.ఎ శ్రీ బెందాళం అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చౌదరి.ధనలక్ష్మి గార్లు విడుదల చేసిన పోస్టు కార్డు. . మీరు కూడా ఈ ఉద్యమం లో భాగస్వామ్యం కావాలని అనుకుంటే సేవా థృక్పథం గల మీ బంథువుల, స్నేహితుల చిరునామా లను కామెంట్ బాక్స్ లో పోస్టు చేయగలరు.‪#‎నేత్రదానం_చేయండి_మరల_జీవించండి‬

No comments:

Post a Comment